Donald Trump: ఏప్రిల్ 2 నుంచి భార‌త్‌, చైనాపై సుంకాలు అమ‌లు: ట్రంప్‌ 1 y ago

featured-image

త‌ను అమెరికా అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత 400 వరకు కార్యనిర్వాహక చర్యలు చేపట్టాన‌ని ట్రంప్ తెలిపారు. ఆరు వారాల్లో వంద సంతకాలు చేశానని, ఈ పని చేయడానికే ప్రజలు త‌న‌ను ఎన్నుకున్నారని చెప్పారు. అందుకే ప్రతి పని చేసుకుంటూ పోతున్నానని స్ప‌ష్టం చేశారు. భారత్, చైనాపై ఏప్రిల్ 2 నుంచి సుంకాలు విధిస్తానని వెల్ల‌డించారు. అమెరికన్ కాంగ్రెస్ ప్ర‌సంగంలో భాగంగా ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD